ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ గుర్తుందా..?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి - ap latest news

సినిమావాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ గుర్తుందా? అని.. నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే తప్పేంటని మండిపడ్డారు.

mla nallapureddy prasanna kumar reddy fires on film industry
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

By

Published : Jan 10, 2022, 2:12 PM IST

Updated : Jan 10, 2022, 3:39 PM IST

సినిమావాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ గుర్తుందా? అని.. నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించి.. సామాన్యుడు కూడా పెద్ద సినిమాలు చూసేలా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సినిమా వాళ్లకు.. చంద్రబాబునాయుడి సపోర్ట్ ఉందని విమర్శించారు.

Last Updated : Jan 10, 2022, 3:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details