శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర చేశారు.వైకాపా చేపట్టిన మహపాదయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు వైకాపా శ్రేణులు,అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఎమ్మెల్యే పాదయాత్ర.. సంక్షేమ పథకాల వివరణ - నెల్లూరు జిల్లా పుదూరు గ్రామంలో పాదయాత్ర వార్తలు
వైకాపా చేపట్టిన మహ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర చేశారు.
![ఎమ్మెల్యే పాదయాత్ర.. సంక్షేమ పథకాల వివరణ నాయుడుపేట మండలంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9488508-331-9488508-1604923132396.jpg)
నాయుడుపేట మండలంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు