నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఆనందయ్య మందును వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి... గ్రామ నాయకుల ద్వారా పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి మందును అందించారు. గ్రామాల్లో నూతన గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయ ఆయుర్వేదం ను ప్రోత్సహిస్తూ ఉన్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఆనందయ్య మందును వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం నూతన సచివాలయాల భవన నిర్మాణాలను పరిశీలించారు.
![ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12511862-585-12511862-1626719593309.jpg)
ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే