ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆనం - వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వార్తలు తాజా వార్తలు

పురపాలక ఎన్నికల్లో వైకాపా అరాచకంగా వ్యవహరిస్తుందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలోని అన్ని డివిజన్లలో వైకాపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

mla anam ramnarayana reddy fires on ex minister somireddy vhandramohan reddy
మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆనం

By

Published : Mar 7, 2021, 7:44 PM IST

పురపాలక ఎన్నికల్లో వైకాపా అరాచకంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.

వైకాపా ప్రభుత్వం.. వెంకటగిరిలో 100 పడకల ఆసుపత్రి, శాశ్వత తాగునీటి పథకం వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. పురపాలక ఎన్నికల్లో గెలుపు తమదేనని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details