తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం సాధిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే.. తమ అభ్యర్థి గురుమూర్తికి విజయాన్ని కట్టబెడతాయన్నారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. ఓటర్లు అధికార వైకాపాకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఓటమి భయంతో ఉన్న తెదేపా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
తిరుపతి ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తాం: మంత్రి సురేశ్ - తిరుపతి ఉప ఎన్నిక తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే.. తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతాయని మంత్రి సురేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఉన్న తెదేపా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
తిరుపతి ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తాం