ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ అఫిడవిట్​లో మంత్రి నారాయణ ఆస్తులు ఇవే..!

ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న నేతల్లో మంత్రి నారాయణ అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన 668 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు.

నామినేషన్ అఫిడవిట్​లో మంత్రి నారాయణ ఆస్తుల వివరాలను తెలిపారు.

By

Published : Mar 23, 2019, 11:30 AM IST


నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికితెదేపా అభ్యర్థిగా నారాయణ నిన్న నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌తోపాటు ఆస్తుల వివరాలు అందజేశారు.నారాయణ, ఆయన భార్య పేరుతో 668కోట్ల 61లక్షలవిలువైన సంపద ఉన్నట్టు పేర్కొన్నారు.రుణాలు 201 కోట్ల 28 లక్షల రూపాయల మేర ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. తన పేరుతో ఒకటి, భార్య పేరుతో 3 కార్లు ఉన్నట్లు వెల్లడించారు.వారసత్వంగా వచ్చిన ఆస్తులు 71 కోట్ల 5 లక్షలు ఉన్నట్లు ఉంటకించారు.

ABOUT THE AUTHOR

...view details