ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరులో ఎమ్​ఎస్​ఎమ్​ఈ పార్కుకు మంత్రి శంకుస్థాపన - atmakur latest news

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్​ఎస్​ఎమ్​ఈ పార్కుకు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 2వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే దీని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

MINISTER MEKAPTAI GOWTHAM REDDY
MINISTER MEKAPTAI GOWTHAM REDDY

By

Published : Sep 20, 2020, 4:46 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్ఎస్​ఎమ్​ఈ పార్కుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ ఎమ్​ఎస్​ఎమ్​ఈ పార్కును 400 కోట్ల రూపాయలతో అత్యున్నత హంగులతో త్వరలోనే అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొత్తం 173 ఎకరాల్లో పార్కు నిర్మాణం చేపడుతుండగా... మొదటి దశలో 87 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details