ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐఎస్​బీతో మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి వర్చూవల్ సమావేశం - ఐఎస్ బీ'తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చూవల్ సమావేశం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంప్ కార్యాలయం నుంచి ఐఎస్​బీతో మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహిచారు.

ఐఎస్ బీ'తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చూవల్ సమావేశం
ఐఎస్ బీ'తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్చూవల్ సమావేశం

By

Published : Oct 29, 2020, 11:54 AM IST

నెల్లూరు క్యాంపు కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి... ఐఎస్​బీతో వర్చవల్ సమావేశం నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ రెడ్డి, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details