నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ కుమార్ ఎస్సై పరిక్షా ఫలితాల్లో మొదటి స్థానం సాధించారు. 400 మార్కులకుగాను 255 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. మహేష్ కుమార్‌ను ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి అభినందించారు. మంత్రి సూచనతో అధికారులు, పలువురు నేతలు గ్రామానికి వెళ్లి కాబోయే ఎస్సైని సన్మానించారు.
టాప్ ర్యాంకర్‌కు మహేష్‌కు మంత్రి గౌతం అభినందనలు - Mahesh Kumar
ఎస్సై పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన మహేష్ కుమార్‌ను మంత్రి గౌతంరెడ్డి, అధికారులు, స్థానిక నేతలు అభినందించారు.
మహేష్ కుమార్‌కు మంత్రి అభినందనలు