స్వచ్ఛ నెల్లూరు సాధన అందరి లక్ష్యమని.. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, అనర్థాలపై నెల్లూరు నగరంలో స్థానికులు ప్రదర్శన నిర్వహించారు.
Minister Anilkumar Yadav: 'స్వచ్ఛ నెల్లూరు సాధన అందరి లక్ష్యం' - స్వచ్ఛ నెల్లూరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్
స్వచ్ఛ నెల్లూరు సాధన అందరి లక్ష్యమని.. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, అనర్థాలపై.. స్థానికులు ప్రదర్శన చేపట్టగా.. కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
'స్వచ్ఛ నెల్లూరు సాధన అందరి లక్ష్యం'