ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - నెల్లూరులో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సరుకులు అందజేశారు.

minister anilkumar distributes essential commmodities to needy at nellore
నెల్లూరులో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

By

Published : Apr 22, 2020, 5:32 PM IST

కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో... మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో సుమారు 2500 మందికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలను అందజేశారు. రేషన్ కార్డు లేని పేదలకు, పూజారులు, ఇమామ్​లు, పాస్టర్లు, ఆశా వర్కర్లకు వీటిని అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేయూతనివ్వడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details