ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ - nellore penna barrage

నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

nellore
పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్

By

Published : May 30, 2021, 10:26 PM IST

నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి బ్యారేజీని పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రంగనాథస్వామి ఆలయ ఘాట్ పనులను పరిశీలించిన మంత్రి, పలు సూచనలు చేశారు

ABOUT THE AUTHOR

...view details