నెల్లూరులో అక్రమ ఇసుక తవ్వకాలపై అఖిలపక్షనేతలతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ నిర్వహించారు. కొత్త బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలను మంత్రి అనిల్ నేతలకు వివరించారు. పేదల ఇళ్ల స్థలాలకు నిబంధనల ప్రకారమే మట్టి తరలిస్తున్నట్లు తెలిపారు. రేపు ఇసుక తవ్వక ప్రాంతాలను పరిశీలించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం - All party leaders meeting on sand smuggling in Nellore
నెల్లూరులో ఇసుక అక్రమాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రేపు ఇసుక తవ్వక ప్రాంతాలను పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు.
Minister Anil kumar
TAGGED:
నెల్లూరు తాజా వార్తలు