ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్వారంటైన్​లోని బాధితులకు అన్ని వసతులు కల్పించాలి' - కరోనా బాధితులను ఆదుకోవాలన్న మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కలెక్టర్, వైద్యాధికారులతో కొవిడ్​పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

minister anil kumar yadav
క్వారంటైన్ లో ఉన్న బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్న మంత్రి అనిల్ కుమార్

By

Published : Jul 29, 2020, 11:49 AM IST

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కలెక్టర్, వైద్యాధికారులతో కొవిడ్​పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రెండు నెలల్లో కేసులు పెరుగుతాయని. ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు సహనంతో పనిచేసి... బాధితులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సేవా భావంతో వైద్యులు పనిచేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చునని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఐసోలేషన్, క్వారంటైన్ లో మంచి భోజనం అందించి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details