ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆందోళన వద్దు.. కరోనా అదుపులోనే ఉంది' - కోయంబేడు తాజా వార్తలు

ప్రజలు ఎవరూ అందోళన చెందాల్సిన ఆవసరం లేదన్నారు మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​. నెల్లూరు జిల్లాలోని కొయంబేడు మార్కెట్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో ఆయన సమీక్షించారు.

minister anil kumar yadav meeting
మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ సమీక్ష

By

Published : May 16, 2020, 12:29 PM IST

నెల్లూరు జిల్లా కలెక్టర్​, అధికారులతో మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ సమీక్ష నిర్వహించారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావంతో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కరోనా సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు.. పరీక్షలక స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details