నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు.శెట్టిగుంటరోడ్డు ప్రాంతంలో రూ. 90 కోట్ల వ్యయంతో జరుగుతున్న సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
'సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయండి' - మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
minister anil inspection at nellore