రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించారు. నగరంలోని ఉడ్ హౌస్ సంగం, స్టోన్ హౌస్ పేట, మన్సూర్ నగర్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు చెరువుకు సంబంధించిన కాలువను పరిశీలించారు. కాలువలోని గుర్రపుడెక్కను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ - minister
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్