ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్ - minister anil kumar latest news

రాష్ట్ర మంత్రి అనిల్​ కుమార్​ నెల్లూరులో పర్యటించారు. నగరంలోని డివిజన్లలో స్థానికులతో మాట్లాడుతూ.. సమస్యల గురించి ఆరా తీశారు.

minister anil kumar
మంత్రి అనిల్ కుమార్ పర్యటన

By

Published : Mar 5, 2021, 1:57 PM IST

నెల్లూరులో మంత్రి అనిల్​కుమార్ పర్యటించారు. 44వ డివిజన్ వీఆర్సీ కూడలి నుంచి పలు ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. రోడ్లు, పారిశుద్ధ్యం, మురుగుకాలువల నిర్మాణాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కొళాయిల నిర్వహణ, మంచి నీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. పెండింగ్​లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు వారం, పదిరోజుల్లో పూర్తి చేయిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details