నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో ముఖ్యమైన ఐదు రోజులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సమావేశానికి అగ్నిమాపక అధికారులు హాజరుకాకపోవడంపై అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు - mulastaneswara swami temple in nellore
నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
![శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4857528-thumbnail-3x2-anil.jpg)
minister-anil-kumar-visit-in-nellore
శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు
ఇవి కూడా చదవండి:
తొలి మ్యాచ్లోనే 'ఠాక్రే' సూపర్ హిట్- 'కుర్చీ'యే టార్గెట్!