పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు పెద్దఎత్తున గెలిచినట్లే..మున్సిపల్, పరిషత్ పోరులోనూ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు..రాష్ట్రం గురించి మాట్లాడటం మానేసి ముందు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పరిస్థితులు చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం ఖాయం: మంత్రి అనిల్ - మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అనిల్ కామెంట్స్
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం ఖాయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం గురించి మాట్లాడటం మానేసి..చంద్రబాబు తన నియోజకవర్గంలోని పరిస్థితులను సమీక్షించుకోవాలని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం ఖాయం
TAGGED:
మంత్రి అనిల్ తాజా వార్తలు