ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాసేవకే రేషన్ పంపిణీ వాహనాలు: మంత్రి అనిల్ - minister anil kumar latest news

నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్​ కుమార్​ రేషన్​ పంపిణీ వాహనాలను ప్రారంభించారు. జిల్లాకు 554 వాహనాలను కేటాయించినట్టు చెప్పారు.

minister anil kumar launches ration distribution vehicles in nellore district
నెల్లూరు జిల్లాలో రేషన్​ పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్​

By

Published : Jan 22, 2021, 7:13 AM IST

నెల్లూరులో ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 554 వాహనాలను పంపిణీ చేశారు.

ప్రజలకు సేవచేయడానికి ప్రభుత్వం వాహనాలను కేటాయించిందని... కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details