ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష - వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష

నెల్లూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం రైతులకు అందజేస్తున్న మద్దతు ధర గురించి... వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

minister anil kumar conference with authorities in nellore district
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష సమావేశం

By

Published : Aug 24, 2020, 5:34 PM IST

నెల్లూరు జిల్లాలోని ఇస్కాన్ సిటీలో ఉన్న క్యాంపు కార్యాలయంలో... మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, రైతులకు అందజేస్తున్న మద్దతు ధర గురించి జిల్లా సంయుక్త పాలనాధికారి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details