నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లోని 131 మంది బిహార్ వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలుత గూడూరు నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో వారిని నెల్లూరుకు తరలించిన అధికారులు.. అక్కడి నుంచి శ్రామిక్ రైలులో వారి రాష్ట్రానికి పంపించనున్నారు. ఈ క్రమంలో రైలులో పాటించవలసిన భౌతికదూరం, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలీలకు అవగాహన కల్పించారు.
నెల్లూరు నుంచి బిహార్ వలస కూలీల తరలింపు - corona cases in nellore dst
నెల్లూరు జిల్లాలో బిహార్ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. దాదాపు 131 మందిని శ్రామిక్ రైలులో పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
migrate workers of bhihar went to their own p;aces from nellore dst gudur