నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై వలస కూలీల ఆందోళన చేశారు. లాక్ డౌన్‌తో తిండి లేక రోజులు తరబడి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తమ ఊర్లకు పంపేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని పోలీసులతో వాగ్వాదం చేశారు.
సూళ్లూరుపేట జాతీయరహదారిపై వలస కూలీల ఆందోళన
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రత్యేక బస్సుల్లో తరలించాలని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై వలస కూలీలు ఆందోళన చేశారు.
సూళ్లూరుపేట జాతీయరహదారిపై వలస కూలీల ఆందోళన