నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులోని కంపెనీల్లో పనిచేస్తూ లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను... అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. ఆర్టీసీ బస్డాండ్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా స్వరాష్ట్రాలకు పంపించారు.
స్వస్థలాలకు పయనమైన వలస కూలీలు
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. జార్ఖండ్ నుంచి నెల్లూరు జిల్లా మేనకూరుకు ఉపాధి కోసం వచ్చిన కార్మికులను అధికారులు వారి స్వరాష్ట్రానికి పంపించారు.
నాయుడుపేట బస్టాండ్లో వాహనం కోసం వేచి చూస్తున్న వలస కూలీలు