నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం శాంతి నగరం సమీపంలో నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై స్కూటర్ అదుపుతప్పి శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సంగం మండలం జంగాల దరువు గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా వార్తలు
ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలో జరిగింది.

men died in raod accident