ఆదర్శంగా నిలుస్తున్న కేంద్ర కారాగారం - ఏపీలో నెల్లూరు కేంద్ర కారాగారా ఖైదీల మాస్కుల తయారీ
కరోనా వ్యాప్తి నివారణకు నెల్లూరు కేంద్ర కారాగారంలోని ఖైదీలు సైతం తమ వంతు కృషి చేస్తున్నారు. 30-35 మంది ఖైదీల చేత మాస్కులు తయారు చేయించి... వాటిని నామమాత్రపు ధరకే విక్రయిస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు సూచించిన ప్రమాణాల మేరకే వీటిని తయారు చేస్తున్నామని... దాంతో పాటు కారాగారంలో సామాజిక దూరాన్ని తప్పక పాటిస్తున్నామంటున్న జైలు సూపరింటెండెంట్ రవికిరణ్‌తో మా ప్రతినిధి రాజారావ్ ముఖాముఖి
![ఆదర్శంగా నిలుస్తున్న కేంద్ర కారాగారం ఆదర్శంగా నిలుస్తున్న కేంద్ర కారాగారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6861336-378-6861336-1587334714490.jpg)
ఆదర్శంగా నిలుస్తున్న కేంద్ర కారాగారం
.
ఆదర్శంగా నిలుస్తున్న కేంద్ర కారాగారం