ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఏక్​తా రన్​ కార్యక్రమం - Martyrs' Day in athmakur

అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు ఏక్​తా రన్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమయ్య మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పాల్గొన్నారు.

ఎక్తా రన్ లో పాల్గొన్న పోలీసులు
ఎక్తా రన్ లో పాల్గొన్న పోలీసులు

By

Published : Oct 25, 2020, 11:41 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని పోలీసులు నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించి ఏక్​తా రన్​ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమయ్య, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details