శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకునేందుకు అధికార పార్టీ నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరు సరికాదని ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించటం అనాగరికమని అభిప్రాయపడ్డారు. శాసనమండలి ఎన్నో ప్రయోజనకర విషయాలు చర్చించిందని గుర్తుచేశారు. బిల్లులు ఆమోదించలేదనే కారణంతో మండలిని రద్దు చేస్తామనడం సరికాదని చెప్పారు.
'ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించడం అనాగరికం' - శాసనమండలి వార్తలు
శాసనమండలిలో బిల్లు ఆమోదం కోసం జరిగిన సంఘటన దురదృష్టకరమని... పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు విచారం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ లక్ష్మణ్