ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మినగల్లులో నీళ్ల ఆటో ఢీకొని వ్యక్తి మృతి - accident news at minagallu

అకస్మాత్తుగా వచ్చిన నీళ్ల ఆటో ఢీ కొట్టి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగల్లులో జరిగింది.

Man killed in water auto collision in Minagallu
మినగల్లులో నీళ్ల ఆటో ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Nov 23, 2020, 11:18 AM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగల్లు వద్ద అకస్మాత్తుగా వచ్చిన నీళ్ల ఆటో ఢీ కొని ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొత్తపల్లికి చెందిన గుర్నాధం రవీంద్రగా మృతుడిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details