శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో గుండెపోటుతో యాభై ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. వైద్యులు అతడిని కాపాడేందుకు వీలైనంతగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.
గుండెపోటుతో వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోయింది.

గుండెపోటుతో వ్యక్తి మృతి