Shock: సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి - phone shock man died in nellore district
phone shock
21:23 September 23
సెల్‌ఫోన్ షాక్ కొట్టి వ్యక్తి మృతి
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చౌటభీమవరంలో విషాదం నెలకొంది. ఛార్జింగ్‌లో పెట్టిన చరవాణి షాక్ కొట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి
ప.గో.: దెందులూరు మం. కొవ్వలిలో రేషన్ బియ్యం పట్టివేత
Last Updated : Sep 23, 2021, 10:50 PM IST