కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హమాలీగా పనిచేస్తున్న మహబూబ్ బాషా మద్యం తాగడం కోసం సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి - కర్నూలు జిల్లా క్రైం
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి హమాలీ కార్మికుడు మృతి చెందాడు.
వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి