నెల్లూరుకు చెందిన అండర్-16 విభాగంలో రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు బాలికలు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 18 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి తారకరామ క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. నెల్లూరు, కర్నూలు అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మొత్తం 75 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 15 మందిని సౌత్ జోన్ జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు... 15 మంది - రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టు
అండర్-16 విభాగంలో రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు 15 మంది బాలికలు ఎంపికయ్యారు. నెల్లూరులో జరిగిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు.

రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు ఎంపికైన 15మంది బాలికలు
రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు ఎంపికైన 15మంది బాలికలు
ఇదీ చదవండి...''ప్రభుత్వం ఇసుక రవాణాను పునరుద్ధరించాలి''