నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం ఏఏ కాలనీ వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన మహాలక్ష్మీరెడ్డిగా గుర్తుంచారు. లారీని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా..లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
లారీ, కారు ఢీ...వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కారు-లారీ ఢీకొని వ్యక్తి మృతిందిన చెందిన ఘటన నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం ఏఏ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

లారీ, కారు ఢీ...వ్యక్తి మృతి