ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధం.. రూ.9లక్షలు నష్టం - గ్రానైట్ లోడ్ లారీ

గ్రానైట్ లోడ్​తో వెళ్తున్న లారీ నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైంది. దీంతో తొమ్మిది లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

Lorry burning on Nellore National Highway - Rs 9 lakh loss
నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధం-రూ.9లక్షలు నష్టం

By

Published : Oct 26, 2020, 12:04 PM IST

నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్ లోడ్​తో వెళ్తున్న లారీ బుజబుజ నెల్లూరు వద్ద లారీ టైరు పంక్చర్ అయింది. మంటలు రావడంతో ఆయిల్ ట్యాంకరు అంటుకుంది. ఈ ఘటనలో తొమ్మిది లక్షలు విలువ కలిగిన లారీ దగ్ధం అయింది.

ABOUT THE AUTHOR

...view details