నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఆయన దారి పొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు పలువురు పోటీపడ్డారు.
వెంకన్నపాలెంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం - వెంకన్నపాలెంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం వార్తలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెంలో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
![వెంకన్నపాలెంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం Lokesh election campaign in Venkannapalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11344852-973-11344852-1617978780419.jpg)
వెంకన్నపాలెంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం