ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో సంపూర్ణ లాక్​డౌన్ - lockdown in nellore

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడిలో భాగంగా అధికారులు ఇవాళ నగరంలో సంపూర్ణ లాక్​డౌన్ విధించారు.

lockdown in nellore district for prevention of  coorna panadamic
నెల్లూరులో సంపూర్ణ లాక్​డౌన్ విధించిన అధికారులు

By

Published : Sep 6, 2020, 6:34 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా.. అధికారులు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రం నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారులు బోసిపోయాయి. దుకాణాలన్నీ మూతపడ్డాయి. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలు నిషేధించారు.

ABOUT THE AUTHOR

...view details