ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటగిరిలో పటిష్టంగా లాక్​డౌన్​ - వెంకటగిరిలో లాక్​డౌన్​ పటిష్ఠం తాజా వార్తలు

వెంకటగిరిలో లాక్​డౌన్​ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు.

lockdown implementing strictly by venkatagiri police
వెంకటగిరిలో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలు చేస్తున్న పోలీసులు

By

Published : Apr 30, 2020, 7:48 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు అందించే వాహనాలను పోలీసులు సమగ్రంగా తనిఖీలు చేశాకే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రచారం కొనసాగిస్తున్నారు. పరిమిత వేళల్లో బయటికి వచ్చే వారు కూడా.. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details