నెల్లూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో నగరంలో విధించిన లాక్ డౌన్‌ను అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే నగరంలో విధించిన లాక్ డౌన్ శనివారం వరకు కొనసాగుతుండగా, దానిని 23వ తేదీ వరకు పొడిగించారు. ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు అందరూ కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కోరారు.
నెల్లూరులో 23వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు - నెల్లూరులో లాక్ డౌన్ వార్తలు
నెల్లూరులో కరోనా కేసులు అధికమౌతున్న నేపథ్యంలో అధికారులు లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే విధించిన లాక్ డౌన్ శనివారంతో పూర్తికానుండగా... దానిని 23వ తేదీ వరకు పొడిగించారు.
నెల్లూరులో 23 వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు