నెల్లూరు నగరంలో మూడోరోజూ లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. నిత్యావసరాల కొనుగోలుకు ఒంటి గంట వరకు అనుమతి ఇస్తున్నారు. అనంతరం రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధిస్తున్నారు. ఫలితంగా నగరంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఈ లాక్డౌన్ ఈ నెల 31వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
నెల్లూరులో కట్టుదిట్టంగా అమలవుతోన్న లాక్డౌన్ - nellore latest news
కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా నెల్లూరు నగరంలో అధికారులు లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. ఫలితంగా నగరంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
నెల్లూరులో కట్టుదిట్టంగా అమలవుతోన్న లాక్డౌన్