నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు చేశారు. జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజునే భారీగా అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. అధిక ధరలతో మద్యం అమ్మకాలు జరిపినట్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.
జనతా కర్ఫూ రోజు మద్యం భారీగా అమ్మకం - latest news of govt bar and restaurants
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలపై జరుగుతున్న దాడుల్లో.. అధికారులే అవాక్కయ్యేలా అవకతవకలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనతా కర్ఫ్యూ రోజే భారీగా అమ్మకాలు జరిగినట్టు తేలింది.
జనతా కర్ఫూరోజే మద్యం భారీగా అమ్మకం