ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం - గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని వైకాపా నేతలు ప్రారంభించారు.

Launch of Mineral Water Plant at Gudipadu
గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

By

Published : Aug 28, 2020, 7:03 PM IST

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. గుడిపాడు ఎంపీటీసీ కాటం.విజయలక్ష్మి, వైకాపా నేతలు కాటం తిరుపతి రెడ్డి, సిద్ధారెడ్డి, రమణారెడ్డి, తదితరులు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో ఈ సౌకర్యాన్ని గ్రామస్తులు పొందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details