నెల్లూరు జిల్లా ఆత్మకూరు మేదరవీధికి చెందిన ఓ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రణీత్ సహాయం అందించారు. నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న వారికోసం ఓ ఇంటిని నిర్మించారు.
'ఐక్య' ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద దంపతులకు కొత్త ఇల్లు - news updates in athmakur
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద దంపతుల కోసం నిర్మించిన నూతన గృహాన్ని.. స్థానిక తహసీల్దార్ ప్రారంభించారు.

ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద దంపతులకు నూతన గృహం ప్రారంభం