ఆనందయ్య ఔషధ పంపిణీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా వివిధ రోగాలకు ఆయన మందులు వాడుతున్నామని, ఎవరికీ ఏమీ కాలేదని... ఆనందయ్య మందే తమకు శ్రీరామరక్ష అంటున్నారు.
ఆనందయ్య మందుకు అనుమతితో కృష్ణపట్నం వాసుల ఆనందం - Krishnapatnam residents are happy
ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతివ్వటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పాలిట ఆనందయ్య దేవుడు అని పేర్కొన్నారు.
ఆనందయ్య మందుకు అనుమతితో కృష్ణపట్నం వాసుల ఆనందం