ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెమటాలజీ పరికరాలు అందజేత - nellore latest news

కరోనా నివారణకు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తమ వంతు చేయూతనందిస్తోంది. ఏడు హెమటాలజీ పరికరాలను పోర్టు పీఆర్​ఓ వేణుగోపాల్... జిల్లా కలెక్టర్​కు అందించారు.

Krishnapatnam Port Provision of Hematology Equipment For government
కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెమటాలజీ పరికరాల అందజేత

By

Published : Aug 20, 2020, 10:00 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు తమ వంతు బాధ్యతగా... 28 లక్షల రూపాయలు విలువైన ఏడు హెమటాలజీ పరికరాలను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అందజేసింది. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో పోర్టు పీఆర్ఓ. వేణుగోపాల్ కలెక్టర్ చక్రధర్ బాబుకు ఈ మిషన్లు అందజేశారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పోర్టు యాజమాన్యం చేయూతనివ్వడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details