ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గడిచిన ఐదేళ్లల్లో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సంక్షేమ పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల్లో తన పట్ల సానుకూలత ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితోముఖాముఖి.
ఇవీ చదవండి..