ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కావలి సబ్​ రిజిస్ట్రార్​ విజయరాణి సస్పెండ్ - Kavali Sub-Registrar Vijayarani Suspension

రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు... కావలి సబ్​ రిజిస్ట్రార్​ విజయరాణిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు డీఐజీ అబ్రహం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

కావలి సబ్​ రిజిస్ట్రార్​ విజయరాణి సస్పెన్షన్
కావలి సబ్​ రిజిస్ట్రార్​ విజయరాణి సస్పెన్షన్

By

Published : Apr 1, 2021, 4:58 PM IST

నెల్లూరు జిల్లా కావలి సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సబ్ రిజిస్టర్ విజయరాణిని సస్పెండ్ చేస్తూ నెల్లూరు డీఐజీ అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్ లాండ్​లో తప్పులు ఉన్నా... అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని వెంకురెడ్డి అనే బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు... చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details