నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో కళాంజలి ఫ్యాషన్ షో అలరించింది. ఇంజనీరింగ్ యువత వేదికపై ర్యాప్ వాక్ చేస్తూ కుర్రకారును హుషారెత్తించారు. ఆది శంకరా ఇంజనీరింగ్ కళాశాలలో యూత్ ఫెస్ట్లో తిరుపతి కళాంజలి వస్త్రప్రదర్శన జరిగింది. కళాంజలి వస్త్రాలను ధరించిన యువత వేదికపై హోయలొలికించారు. పాశ్చాత్య వస్త్రాలతోపాటు భిన్నమైన వస్త్రాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
యూత్ ఫెస్ట్లో అలరించిన కళాంజలి ఫ్యాషన్ షో - యూత్ ఫెస్ట్ లో అలరించిన కళాంజలి ఫ్యాషన్ షో
గూడురులోని ఆది శంకరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యూత్ ఫెస్ట్ సందర్భంగా కళాంజలి వస్త్రాలతో ర్యాప్ వ్యాక్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
యూత్ ఫెస్ట్లో అలరించిన కళాంజలి ఫ్యాషన్ షో