'ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం' - కాకాని గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో ఒకే పార్టీకి పది ఎమ్మెల్యే సీట్లు రావడం గర్వంగా ఉందన్నారు ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైకాపా కోసం పాటుపడిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
kakani_govardhan_reddy_press_meet
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారుఎమ్మెల్యే, వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా ముఖ్యమంత్రి అమలు చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మంచి మంత్రివర్గం ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు.